ఈ మురికివాడ రంగుల్లో మునిగితేలింది

ఈ మురికివాడ రంగుల్లో మునిగితేలింది

మురికివాడలంటే చెత్తా, చెదారం, మురుగూ, కంపూ... చాలామందికి ఇవే గుర్తొస్తాయి. కానీ ఓ సంస్థ ఆ దృక్పథాన్ని మారుస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ముంబైలోని అసల్ఫా కాలనీ అనే ఓ మురికివాడను రంగుల మయం చేసింది.

వాళ్ల ప్రయత్నం ఎలాంటి ఫలితాల్నిచ్చిందో, ఆ మురికివాడ ఎంత అందంగా మారిందో ఈ వీడియోలో చూడండి.

రిపోర్టింగ్: రాహుల్ రన్సుభే

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)