'జీవితాలను ప్రభావితం చేయడమే నోబెల్‌కన్నా గొప్ప పురస్కారం!'

'జీవితాలను ప్రభావితం చేయడమే నోబెల్‌కన్నా గొప్ప పురస్కారం!'

"నోబెల్ రాకున్నా, నా రచనలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తున్నందుకు నేను గర్వ పడుతుంటాను" అని ప్రముఖ కెన్యన్ రచయిత గూగీ వా థియాంగో అన్నారు.

బీబీసీ ప్రతినిధి వెంకట కిషన్ ప్రసాద్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన సాహితీ ప్రయాణం గురించి వివరంగా మాట్లాడారు.

(వీడియో: షారిఖ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)