ప్రపంచంలో అత్యంత ఎక్కువ కష్టపడే బాటసారి ఈయనేనా?

ప్రపంచంలో అత్యంత ఎక్కువ కష్టపడే బాటసారి ఈయనేనా?

సాధారణంగా రోజూ ఆఫీసుకు వెళ్ళి రావడమే కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో ఓ క్రైస్తవ మతగురువు ఏం చేస్తున్నారో చూడండి.

ఉత్తర ఇథియోపియాలోని ఓ మారుమూల కొండ ప్రాంతంలో మత గురువు ఒకరు ప్రతిరోజూ 250 మీటర్ల ఎత్తయిన కొండ ఎక్కి చర్చికి వెళతారు. అక్కడికి వెళ్ళి ప్రాచీన మత గ్రంథాలను చదువుకుంటారు.

కొండ ఎక్కేటప్పుడు తనకు ఏమీ కష్టం అనిపించదు అంటున్నారు ఆ మత గురువు. పైకెక్కడానికి, చర్చిని చేరుకోవడానికి ఆయనకు సుమారు 2 గంటలు పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)