అరెరే.. మూడో అంతస్తు నుంచి కింద పడుతున్న పిల్లాడిని ఈ పోలీసాయన ఎలా ఒడిసి పట్టాడో చూడండి!
అరెరే.. మూడో అంతస్తు నుంచి కింద పడుతున్న పిల్లాడిని ఈ పోలీసాయన ఎలా ఒడిసి పట్టాడో చూడండి!
అది ఈజిప్టులోని అస్యుట్ నగరం. బ్యాంకు వద్ద కాపలాగా ఉన్న ఒక పోలీసాయనకు.. ఒక భవనం మూడో అంతస్తు నుంచి వేలాడుతున్న పిల్లాడు కనిపించాడు.
మరి కొన్ని సెకన్లలో జారిపడతాడు అనగా.. వాళ్లు పిల్లాడిని పట్టుకోవటానికి సిద్ధమయ్యారు.
ఏం జరిగిందో వీడియోలో చూడండి.
ఇంతకీ, పిల్లాడు ఎలా కిందపడ్డాడనేది మాత్రం తెలియలేదు.
మూడో అంతస్తు నుంచి కింద పడుతున్న పిల్లాడిని పోలీసు ఎలా ఒడిసి పట్టాడో చూడండి..
అది ఈజిప్టులోని అస్యుట్ నగరం. బ్యాంకు వద్ద కాపలాగా ఉన్న ఒక పోలీసాయనకు.. ఒక భవనం మూడో అంతస్తు నుంచి వేలాడుతున్న పిల్లాడు కనిపించాడు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)