ప్రపంచంలో ఈ భాష మాట్లాడేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు..!

ప్రపంచంలో ఈ భాష మాట్లాడేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు..!

పాకిస్తాన్‌లో ఓ భాష అంతరించిపోతోంది. ఆ భాష మాట్లాడేవారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు... దాని పేరే.. ‘బదేశీ’..

ఉత్తర పాకిస్తాన్‌లోని కొండ ప్రాంతాల్లో ఈ భాష మాట్లాడుతారు. గతంలో ఈ భాష మాట్లాడే వారి సంఖ్య బాగున్నా, ప్రస్తుతం ఈ భాష అంతరించిపోతోంది.

ఇతర ప్రాంతాల అమ్మాయిలను వివాహం చేసుకోండంతోటే తమ భాష పతనం అవుతోందని ఈ పెద్దలు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ భాష అంతరిస్తోందని పెద్దలు ఆందోళన పడుతోంటే.. భాషను బతికించడం అటుంచితే, ఈ భాషలో మాట్లాడ్డానికి యువత ఆసక్తి చూపడం లేదు.

ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం రండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)