టాటూ గర్ల్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

విదేశీయుల ఒంటిపై దేశవాళీ టాటూలు

  • 4 మార్చి 2018

ఈవిడ టాటూలు వేస్తుంది. ఆమె వేసే టాటూల్లో దేశవాళీ బొమ్మలు అలా ఒదిగిపోతాయి. అదే ఈ గుజరాతీ యువతి ప్రత్యేకత.

21 సంవత్సరాల హలీనా మిస్త్రీ లెస్టర్‌లో ఉంటారు. అందర్లాగ డాక్టరో, ఇంజినీరో కాలేదీవిడ.. తన అభిరుచికి తగ్గట్టుగా టాటూ కళాకారిణి అయ్యారు. అయితే.. భారతీయ చిత్రకళలను టాటూలకు మేళవించి.. కస్టమర్ల ఒంటిపై బొమ్మలు చెక్కేస్తారు.

‘‘భారత్‌లో పెద్దవయసు మహిళల ఒంటిపై కనిపించే పచ్చబొట్లు చిన్న వయసులోనే నన్ను బాగా ఆకర్షించాయి..’’ అని చెబుతోన్న హలీనా.. తన మెడపై కూడా భారతీయ పచ్చబొట్టును పోలివుండే టాటూను వేసుకుంది. ఈ టాటూ చుక్కలే తన భారతీయ నేపథ్యం చెబుతాయని ఆమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు