ఆ కొండల వెనక అన్నీ ఖురాన్లే

ఆ కొండల వెనక అన్నీ ఖురాన్లే

పాకిస్తాన్‌లోని ఈ పర్వతాల వెనక్కి వెళ్తే వేలకొద్దీ పాత ఖురాన్‌లు గుట్టలుగుట్టలుగా కనిపిస్తాయి. అవన్నీ 3 కి.మీ. పొడవున్న సొరంగంలో భద్రంగా దాగున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)