కరువుతీరా ఏడుస్తున్నారు..!

కరువుతీరా ఏడుస్తున్నారు..!

‘సంతోషం పంచే కొద్దీ పెరుగుతుంది. బాధలు పంచుకునే కొద్దీ తగ్గుతాయి’ అంటారు. కానీ ఎవరితో పడితే వాళ్లతో బాధల్ని పంచుకోవడానికి కుదరదు.

అందుకే ఒకరికొకరు తమ సమస్యల్ని పంచుకునే వీలు కల్పించేందుకు సూరత్‌లో కొందరు ఔత్సాహికులు ఓ వేదికను ఏర్పాటు చేశారు. దాని పేరు ‘హెల్తీ క్రయింగ్ క్లబ్’.

వాళ్లు ఎలా ఏడుస్తున్నారు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)