వీడియో: సముద్ర తీరాలా? ప్లాస్టిక్ డంపింగ్ యార్డులా?

వీడియో: సముద్ర తీరాలా? ప్లాస్టిక్ డంపింగ్ యార్డులా?

బ్రిటిష్ డైవర్ రిచ్ హార్నర్ ఇండోనేషియాలోని బాలి సమీపంలో సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాలను చిత్రీకరించారు.

ఒకప్పుడు అత్యంత పరిశుభ్రంగా ఉండే బాలి బీచ్‌లు ఇప్పుడు డంప్ యార్డులుగా మారిన వైనాన్ని ఈ వీడియో కళ్లకు కడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)