కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి

కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి

వెనెజువెలాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. కప్పు కాఫీ తాగాలంటే నాలుగు డబ్బు కట్టలు కావాలి. ఒక రోజు గడపాలంటే ఒక బస్తా డబ్బు కావాలి.

పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశ కరెన్సీ అయిన బొలివర్‌కు దాదాపు విలువ లేకుండా పోయింది. దీంతో ఏదైనా కొనాలంటే ఎక్కువ మొత్తంలో కరెన్సీ నోట్లను ఉపయోగించాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)