రష్యా ఎన్నికల్లో పుతినే గెలుస్తారన్న ప్రత్యర్ది
రష్యా ఎన్నికల్లో పుతినే గెలుస్తారన్న ప్రత్యర్ది
రష్యాలో ఎన్నికలనగానే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధిస్తారని అందరు చెప్పేది నమ్మేది. అయితే అంతటి శక్తిమంతమైన నేతతో పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు మహిళ జర్నలిస్ట్ క్సేనియా సబ్చక్. పోటీ చేయడం వరకు సరే.. ఇంతకీ ఆమె పుతిన్‌ను ఢీ కొట్టి నిలవగలరా..?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)