మొసళ్ల పండుగ ఎలా ఉంటుందో చూశారా?

  • 12 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమొసలికి పూలదండలు వేస్తూ.. కుంకుమ చల్లుతూ..

మీరు నిజంగా మొసళ్ల పండుగను చూశారా?

పాకిస్తాన్‌లోని కరాచీలో షీది సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఏటా ఈ పండుగ నిర్వహిస్తారు.

మొసళ్లు పవిత్రమైన జీవులు అని వారు చెబుతుంటారు. అందుకే వాటి మెడలో పూల దండలు వేస్తారు. కుంకుమ చల్లుతూ సందడి చేస్తారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఏడేళ్ల పాటు ఈ పండుగ నిర్వహించలేదు. ఈ సారి మాత్రం వేడుకలు ఘనంగా జరిపారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)