మొసళ్ల పండుగ చూశారా?
మొసళ్ల పండుగ చూశారా?
'మీకు ముందుంది మొసళ్ల పండుగ' అనే సామెత చాలామంది వినే ఉంటారు. మరి నిజంగా మొసళ్ల పండుగను చూశారా?
పాకిస్తాన్‌లోని కరాచీలో షీది సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఏటా ఈ పండుగ నిర్వహిస్తారు.
మొసళ్లు పవిత్రమైన జంతువులు అని వారు చెబుతుంటారు. అందుకే వాటి మెడలో పూల దండలు వేస్తారు. కుంకుమ చల్లుతూ సందడి చేస్తారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఏడేళ్ల పాటు ఈ పండుగ నిర్వహించలేదు. ఈ సారి మాత్రం వేడుకలు ఘనంగా జరిపారు.
ఇవి కూడా చూడండి:
- రైతుల పాదయాత్ర: మా రెక్కల కష్టాన్ని గుర్తించండి!
- సోషల్ మీడియా: వైరల్గా మారిన మోదీ వీడియో!
- పుతిన్ను సవాల్ చేస్తున్న మహిళా జర్నలిస్టు!
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
- ‘ఆర్కిటెక్చర్ నోబెల్’ గెల్చుకున్న భారతీయుడు
- క్రికెటర్ షమీపై ఆయన భార్య ఆరోపణలు ఏమిటి?
- సిమ్ కార్డు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు.. డేటా వాడుకోవచ్చు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)