హాకింగ్ మాట్లాడటం చూశారా?

హాకింగ్ మాట్లాడటం చూశారా?

ఆయన పెదాలు కదపలేరు. కానీ ప్రపంచంతో సంభాషిస్తారు.

శరీరాన్ని కదపలేరు.. కాని ఎన్నో పరిశోధనలు చేస్తారు.

ఇలా స్టీఫెన్ హాకింగ్ జీవితంలోని అరుదైన కోణాలు.. అరుదైన దృశ్యాలు ఈ వీడియోలో..

ప్రఖ్యాత శాస్ర్తవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణించారు. ఆయన వయసు 76 ఏళ్లు.

కటుంబ సభ్యులు బుధవారం ఈ విషయాన్ని తెలిపారు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి మౌలిక పరిశోధనలు చేసిన వ్యక్తిగా హాకింగ్‌కి పేరుంది.

ఐన్ స్టీన్ జయంతి రోజే స్టీఫెన్ హాకింగ్ మరణించడం యాదృచ్ఛికం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)