‘నిద్ర తక్కువైతే త్వరగా చనిపోతారు’
‘నిద్ర తక్కువైతే త్వరగా చనిపోతారు’
ఆధునిక ప్రపంచంలో రాన్రానూ నిద్రపోయే సమయం తక్కువై పోతోంది. దీని వల్లే అనేక జబ్బులు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. బాగా నిద్రపోవడానికి కొన్ని మార్గాలను, బాగా నిద్రపోవడం వల్ల కలిగే లాభాలను సూచిస్తున్నారు. పై వీడియోలో చూసి తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)