పాకిస్తాన్: ‘భాయ్! మీరు కూర్చున్నది అమ్మాయితో.. కాస్త వెనక్కు జరగండి!’

  • 19 మార్చి 2018
రిఫత్ షెరాజ్

ఈమె పేరు రిఫత్ షెరాజ్. ఈవిడ.. పాకిస్తాన్‌లోని మొదటి మహిళా బైక్ కొరియర్!

రయ్.. మంటూ దూసుకుపోయే అబ్బాయిలను చూసి, తాను కూడా అలా బైక్ నడపాలని కలగన్నారు రిఫత్ షెరాజ్. తన 12 ఏళ్ల వయసులో బైక్ నేర్చుకుని కలను సాకారం చేసుకున్నారు.

ప్రస్తుతం బైక్ నడపటమే ఈమె వృత్తిగా మారింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption12 ఏళ్ల వయసులో బైక్ నేర్చుకున్నాను. ఇప్పుడు బైక్ నడపడమే నా వృత్తి!

సాధారణంగా ఎక్కువ మంది పురుషులు బైక్ కొరియర్లుగా కనిపిస్తారు. కానీ ఈవిడ అరుదైన మహిళ. రోజూ.. మగవాళ్లను, అమ్మాయిలను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తారు.

వృత్తిలో భాగంగా పెద్ద వయసున్న మగవాళ్లను కూడా బైక్‌పై ఎక్కించుకోవాల్సివస్తుంది. అలాంటపుడు కాస్త ఇబ్బందిగా ఉంటుందని, అపుడు వారితో..

‘‘భాయ్! మీరు కూర్చున్నది అమ్మాయితో.. కాస్త వెనక్కు జరగండి!’’ అని చెబుతారట.

ఎప్పటికైనా బైక్‌పై ప్రపంచాన్ని చుట్టేయాలంటున్న ఈ పాకిస్తానీ బైకర్‌తో మనమూ ప్రయాణిద్దాం రండి...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అక్కడ గ్రహాంతర జీవులున్నాయా.. ఎవరూ రావొద్దని అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఎందుకు హెచ్చరించింది

"కుల్‌భూషణ్ జాధవ్ కేసులో ఐసీజే ఆదేశాలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచాయి"

ప్రెస్ రివ్యూ: మోదీది ఓ గెలుపా? ఏంపనిచేసి గెలిచారు? -కేసీఆర్

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లోని ఫొటోల్లో నిజమెంత

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన ఐసీజే

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...