చైనా: వసంతం వచ్చింది.. అందాలు తెచ్చింది

  • 19 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption వీడియో: చైనాలో ప్రకృతి రమణీయ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మీరూ చూసి ఆనందించండి

చైనా నైరుతి ప్రాంతంలో వసంత రుతువు ఇలా కనువిందు చేస్తోంది. ఒక డ్రోన్ కెమెరా ఈ దృశ్యాలను బంధించింది.

ఆప్రికాట్, చెర్రీ మొదలైన చెట్ల పూలు, పూల పొదలతో ఈ ప్రాంతం.. ఇలా అద్భుతంగా కనిపిస్తోంది.

మైదానాలు, పర్వత ప్రాంతాల్లో రంగురంగుల చెట్లతో ప్రకృతి రమణీయ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మీరూ చూసి ఆనందించండి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు