ఫేస్బుక్లో మీ సమాచారం ఏమవుతుంది?
ఫేస్బుక్లో మీ సమాచారం ఏమవుతుంది?
యూజర్ల సమాచారాన్ని థర్డ్ పార్టీలకు అందజేయడం ద్వారా ఫేస్బుక్ నిఘా సంస్థగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఫేస్బుక్లో మీ సమాచారం ఏమవుతుందో తెలుసా? దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)