ఆత్మగౌరవానికి సంకేతం ఈ హెయిర్ స్టయిల్

ఆత్మగౌరవానికి సంకేతం ఈ హెయిర్ స్టయిల్

ఆత్మగౌరవానికి, సాధికారతకు సంకేతంగా మారిన ఒక హెయిర్ స్టయిల్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం.

అది ఆఫ్రో హెయిర్ స్టయిల్. నల్ల జాతి వారు చాలా మంది ఇప్పుడు ఈ హెయిర్ స్టయిల్ నే ఎంచుకుంటున్నారు.

అమెరికాలోని అట్లాంటాలో ఈ హెయిర్ స్టయిల్ చిత్రాలతో నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే బ్రిటన్ లోని చిన్నారులతో కలిసి చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)