మోసుల్ పునర్నిర్మాణంలో అక్కాచెల్లెళ్ల పాత్ర
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

శిథిల నగరంలో ఈ సిస్టర్ల సేవ గురించి తెలిస్తే.. వావ్ అనాల్సిందే

  • 24 మార్చి 2018

ఐఎస్ అధీనం నుంచి బయటపడిన ఇరాక్‌లోని మోసుల్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దీని పునర్నిర్మాణంలో స్థానికులు భాగస్వాములవుతున్నారు. వీరిలో వైద్య విద్య చదువుతున్న అక్కాచెల్లెళ్లు.. సెంట్రల్ లైబ్రరీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. వారిపై ప్రత్యేక కథనం పై వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)