80 ఏళ్ల క్రితం బిబిసి స్పానిష్, పోర్చుగీసు భాషల్లో ప్రసారాలు ప్రారంభం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

రెండో ప్రపంచ యుద్ధంలో.. బ్రెజిల్ సైన్యం ఉపశమనం కోసం ఏం చేసింది?

  • 27 మార్చి 2018

బీబీసీ 80 ఏళ్ళ కిందట.. అంటే 1938 మార్చి నెలలో స్పానిష్, పోర్చుగీసు భాషల్లో ప్రసారాలు ప్రారభించింది.

లాటిన్ అమెరికాలో జర్మనీ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కొని ప్రజలకు కచ్చితమైన, నిష్పాక్షిమైన వార్తలు అందించాలన్నదే ఆ ప్రసారాల ప్రారంభం వెనుక ఉన్న లక్ష్యం.

రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన తరువాత బీబీసీ రేడియో ప్రజలకు ఒక విలువైన సమాచార సాధనంగా మారింది.

మా ఇతర కథనాలు చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)