వాళ్లు హెలికాప్టర్లో ఆఫీసుకెళ్తారు
వాళ్లు హెలికాప్టర్లో ఆఫీసుకెళ్తారు
హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలామంది ఉద్యోగులు రోజూ ఉదయం ఆఫీసుకు వెళ్లేప్పుడు ట్రాఫిక్ జాంలలో చిక్కుకొని ఇబ్బంది పడటం సర్వ సాధారణం. అలాంటప్పుడు ‘హాయిగా గాల్లో ఎగురుతూ వెళ్లిపోతే ఎంత బావుంటుందో’ అనే ఆలోచన రావడం సహజం.
భారత్‌లో పరిస్థితి ఎలా ఉన్నా, బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో కొందరు ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం అదే పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)