ఈ చాక్లెట్ తినడానికి కాదు.. స్నానం చేయడానికి!

ఈ చాక్లెట్ తినడానికి కాదు.. స్నానం చేయడానికి!

మీకెంతో ఇష్టమైన ఐస్ క్రీమ్స్, స్వీట్లు తినొద్దని డాక్టర్ చెబితే మీరేం చేస్తారు?

నైజీరియాలోని ఔత్సాహిక వ్యాపారవేత్త బ్లండీ ఆక్పుజోర్ కు సరిగ్గా ఇదే సమస్య ఎదురైంది.

అందుకే, ఆమె ఐస్ క్రీమ్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని అందాల ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించారు.

ఆ అందాల ఉత్పత్తులు కూడా సాధారణమైనవి కాదు. రామాఫలం, చాక్లెట్స్ వంటి వాటితో తయారు చేసినవి.

బాత్ క్యాండీ అనే బ్రాండ్ నేమ్ తో విలక్షణమైన కాస్మటిక్స్ తయారు చేస్తున్న బ్లాండీని బీబీసీ లాగోస్ లో కలుసుకుని అందిస్తున్న ప్రత్యేక కథనం.

మా ఇతర కథనాలు చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)