ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి

ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో హత్యలతో పాటు అనేక దోపిడీలు చోటుచేసుకున్నాయి. వాటిలో భాగంగా లిబ్యాలోని పురాతన కట్టడాల నుంచి విలువైన అనేక పురాతన వస్తువులను కూడా తీవ్రవాదులు దోచుకున్నట్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)