పిల్లల్లో స్థూలకాయానికి డచ్ స్కూళ్ల పరిష్కారం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అక్కడ పాఠశాలల్లో జంక్ ఫుడ్ నిషేధం. ఎందుకంటే..

  • 3 ఏప్రిల్ 2018

చిన్నతనంలోనే స్ధూలకాయం అనేది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి.

డచ్ రాజధాని అయిన ఆమ్‌స్టర్‌డామ్‌లో ఆరోగ్య శాఖ అధికారులు, స్ధూలకాయ వ్యతిరేక కార్యక్రమాలను ప్రవేశ పెట్టి, స్కూళ్లను, వైద్యులను, చుట్టుపక్కల ఉండే ప్రజలను సంఘటితం చేశారు.

దాని వల్ల, పిల్లల్లోని స్ధూలకాయం 12 శాతం తగ్గింది.

మరిన్ని వివరాలకు వీడియో చూడండి..

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)