పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ నుంచి ఓ మహిళ తొలిసారిగా పోలీసు ఉన్నతాధికారి అయ్యారు.

పాకిస్థాన్ లోని బలూచిస్తాన్.. గిరిజనులు, సంప్రదాయ వాదులు ఎక్కువగా ఉండే ప్రాంతం. అటువంటి చోట ఓ మహిళ తొలిసారిగా పోలీసు ఉన్నతాధికారి అయ్యారు.

పోలీసు అధికారిగా ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి... మహిళల ఆలోచనా విధానం ఎలా ఉండాలి.. ఈ ప్రశ్నలకు సమాధానాలు మొదటి మహిళా అసిస్టెంట్ కమిషనర్, బతూల్ అసాది మాటల్లోనే తెలుసుకుందాం.

మా ఇతర కథనాలను చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)