#CWG2018 పీవీ సిందు.. పతకం తెస్తుందా?
#CWG2018 పీవీ సిందు.. పతకం తెస్తుందా?
గ్లాస్గో లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ పదిహేను పతకాలు సాధించింది. అయితే ఈ సారి గోల్డ్ కోస్ట్ లో జరగబోయే పోటీలలో మాత్రం అంతకంటే ఎక్కువ మెడల్స్ సాధించాలనే పట్టుదలతో ఉంది భారత్ బృందం.
షూటింగ్, బాక్సింగ్, బాడ్మింటన్ లో భారత్ పతకాలు సాధిస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది.
గోల్డ్ కోస్ట్ నుంచి మా ప్రతినిధి రెహాన్ ఫజల్ అందిస్తున్న కథనం. పై వీడియోలో..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)