థాయ్‌లాండ్: రద్దీ మార్కెట్ మధ్యలోంచి రైళ్లు వెళ్తుంటాయ్!
థాయ్‌లాండ్: రద్దీ మార్కెట్ మధ్యలోంచి రైళ్లు వెళ్తుంటాయ్!
ఇది థాయ్‌లాండ్‌లోని మెక్‌లాంగ్ రైల్వే మార్కెట్. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ మార్కెట్ మధ్య నుంచే రైల్వే మార్గం ఉంది.
రైలు పట్టాల మీదే గొడుగులు, టెంట్లు వేసుకుని పండ్లు, కూరగాయలు, చేపలు అమ్ముతారు.
థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఈ మార్కెట్ ఒకటి.
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ రైలు ఎలా వెళ్తుందో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)