ఆయన బాగా నడుస్తాడు... చేతులతో...!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కాళ్లతో నడిచినంత సునాయాసంగా చేతులతో నడుస్తున్న యువకుడు

  • 6 ఏప్రిల్ 2018

ఇథియోపియాకు చెందిన సాహస యువకుడు డియర్ అబ్ హోయ్ కొండలను అలవోకగా ఎక్కేస్తున్నాడు. కదిలే బస్సు మీద నిల్చుంటున్నాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా?

అవన్నీ ఆయన తలకిందులుగా చేతుల మీద నిలబడి చేస్తున్నాడు. కాళ్లతో నడిచినంత సునాయాసంగా చేతులతో నడుస్తున్నాడు. ఇప్పుడు ఆయన దృష్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మీద పడింది.

మా ఇతర కథనాలను చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు