జింబాబ్వే: రాబర్ట్ ముగాబే పతనంపై వ్యంగ్య నాటకం

జింబాబ్వే: రాబర్ట్ ముగాబే పతనంపై వ్యంగ్య నాటకం

రాబర్ట్ ముగాబే పాలనలో జింబాబ్వే ప్రజల బతుకుల్లో పెద్దగా మార్పు రాలేదు. అధ్యక్షునిగా ముగాబే చివరి రోజులు, గృహ నిర్బంధం గురించి వివరించే ''ఆపరేషన్ రీస్టోర్ లెగసీ'' అనే వ్యంగ్య నాటకానికి ఆదరణ బాగా లభిస్తోంది.

ఆఫ్రికాలోని అత్యంత శక్తిమంతుల్లో ఒకరైన ముగాబే పతనానికి గ్రేస్ ముగాబే ఎలా కారణమయ్యారో ఈ నాటకం కళ్లకు కడుతుంది. కళలకు కొత్త ప్రభుత్వమైనా ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు నాటక దర్శకుడు చార్లెస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)