పాకిస్తాన్‌: ఈ గ్రామంలో అందరూ మరుగుజ్జులే!

పాకిస్తాన్‌: ఈ గ్రామంలో అందరూ మరుగుజ్జులే!

ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రాంతంలోని కరక్ జిల్లాలో మరుగుజ్జులుండే గ్రామం ఉంది. ఆ ఊరిలో దాదాపు నూటయాభై మంది మరుగుజ్జు వాళ్లున్నారు.

ఎత్తు తక్కువ అనే కారణంతో అక్కడి చాలా మంది మహిళలకు పెళ్లిళ్లు కాలేదు. పెళ్ళిళ్ళు కాని వారు దాదాపు యాభై మంది ఉన్నారు. చాలా మంది మహిళలకు పెళ్ళి అంటేనే ఆసక్తి లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)