#Cwg2018: సుశీల్ కుమార్‌కు స్వర్ణం

  • 12 ఏప్రిల్ 2018
రెజ్లింగ్ Image copyright Reuters

కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్‌లో భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. పురుషుల ఫ్రీ‌స్టైల్ 74కిలోల విభాగంలో సుశీల్ కుమార్ స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు.

రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో రాహుల్ ఆవారే కూడా బంగారు పతకం సాధించాడు.

కెనడాకు చెందిన టకాషీతో తలపడిన ఆవారే.. 15-7 స్కోరుతో అతడిని ఓడించారు.

అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో బబితా రజతం సాధించింది.

53 కిలోల నోర్డిక్ స్టైల్ విభాగంలో తలబడిన ఈమె కెనడాకు చెందిన డయానా వెయ్కర్ చేతిలో ఓడిపోయారు.

రెండో స్థానానికి పరిమితం కావడంతో ఈమెకు రజతం దక్కింది.

మొత్తానికి రాహుల్ సాధించిన స్వర్ణంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 13కి చేరింది.

మరోవైపు భారత్‌కి చెందిన కిరణ్.. మహిళల 76 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించారు.

అంతకు ముందు తేజశ్విని సావంత్.. షూటింగ్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో రజతం సాధించారు.

(ఈ పేజీ అప్‌డేట్ అవుతోంది. మరింత సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి)

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

పాకిస్తాన్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ‘సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’

'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'

కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన

‘క్యాన్సర్ చికిత్సతో గుండెపోటు వచ్చినా బతికి బయటపడ్డాను’

Howdy Modi: ‘ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం చేసిన పీఎం మోదీ’ - కాంగ్రెస్ పార్టీ విమర్శ

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పెచ్చు ఊడిపడి మహిళ మృతి

హూస్టన్‌లో మోదీ సభా ప్రాంగణం ఎదుట ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా నిరసనలు

గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త