భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
సిరియాలో జరిగిన రసాయన దాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాంతో రసాయన ఆయుధాలపై కూడా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో.. రసాయన ఆయుధాల వందేళ్ల చరిత్రను వివరించే వీడియో ఇది.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)