సిరియాలో ఏం జరుగుతోంది! 95 సెకన్లలో మొత్తం చూడండి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

సిరియాలో ఏం జరుగుతోంది..? 95 సెకన్లలో చూడండి!

  • 16 ఏప్రిల్ 2018

సిరియా నేలపై నిత్యం నెత్తురు చిందుతూనే ఉంది. పెద్దయెత్తున విధ్వంసం జరుగుతోంది. మధ్య ప్రాచ్యంలోని ఈ దేశంలో యుద్ధం మొదలై ఏడేళ్లు దాటింది.

2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం క్రమేణా హింసాత్మకంగా, తిరుగుబాటుగా మారింది. అనంతరం అంతర్యుద్ధంగా పరిణమించింది. 2018 ఫిబ్రవరి చివరి వరకున్న సమాచారం ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 3.4 లక్షల మందికి పైగా చనిపోయారు.

సిరియాకు సంబంధించిన ఇతర కథనాలు చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)