ఫ్లోరిడా కాల్పుల్లో విద్యార్ధులను కాపాడిన భారతీయ మహిళ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఫ్లోరిడా కాల్పుల్లో విద్యార్థులను కాపాడిన భారతీయ మహిళ

  • 18 ఏప్రిల్ 2018

ఏం జరిగిందన్నది కాదు. జరిగిన దానికి ఎలా స్పందించామన్నదే ముఖ్యం.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ స్కూల్‌లో ఫిబ్రవరి నెలలో జరిగిన కాల్పుల దుర్ఘటన గుర్తుంది కదా!

అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అది. 19 ఏళ్ల మాజీ విద్యార్థి.. ఆ స్కూలులోని 17 మంది విద్యార్థులను కాల్చి చంపేశాడు.

ఆ భయంకర ఘటనలో ఎంతో సాహసాన్ని ప్రదర్శించారు శాంతి విశ్వనాథన్. పిల్లలకు బీజగణితం బోధించే ఈ భారతీయ సంతతి మహిళతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు