ఉత్తర కొరియా: ప్రజల కూలి డబ్బుతో ప్రభుత్వ పాలన
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఉత్తర కొరియా: ప్రజల కూలి డబ్బుతో ప్రభుత్వ పాలన

  • 18 ఏప్రిల్ 2018

సాధారణంగా ప్రజల నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది. కానీ ఉత్తర కొరియా మాత్రం తమ ప్రజలను కూలికి పంపి, ఆ డబ్బునే సుంకంగా వసూలు చేసి దాన్ని ప్రభుత్వాన్ని నడపడానికి ఉపయోగిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)