సూర్యుడు చేసే శబ్దం ఇది.. మీరెప్పుడైనా విన్నారా!!

  • 19 ఏప్రిల్ 2018
సూర్యుడు

సూర్యుడు శబ్దం చేస్తున్నాడు.. నిజం! ఆ శబ్దాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా?

నక్షత్రాలు కూడా శబ్దం చేస్తాయి. ఆ శబ్దాన్నైనా విన్నారా? వినాలనుందా? అయితే ఈ వీడియో చూడండి!

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: సూర్యుడు శబ్దం చేస్తున్నాడు!

సూర్యుడు, ఇతర నక్షత్రాలు భగభగ మండుతూ ఉంటాయని తెలుసు. కానీ వాటి నుంచి శబ్దం కూడా వెలువడుతుందని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చాప్లిన్ బిల్ చెబుతున్నారు.

‘‘సూర్యుడు, ఇతర నక్షత్రాల బయటి పొరల్లో సహజంగానే ధ్వని పుడుతుంది. ఆ ధ్వని అక్కడే చిక్కుకుపోవడంతో బయటి పొరల్లో ప్రతిధ్వని ఏర్పడుతుంది’’ అని ప్రొ.చాప్లిన్ చెబుతున్నారు.

సూర్యుడితోపాటు ఇతర నక్షత్రాలు కూడా శబ్దం చేస్తాయని, సూర్యుడి కంటే రెట్టింపు పరిమాణంలో ఉండే నక్షత్రాల శబ్దం చాలా చిన్నగా ఉంటుందని ఆయన అన్నారు. నాసా కెప్లర్ మిషన్ గుర్తించిన ఓ నక్షత్రం చేసే శబ్దాన్ని ఆయన ఉదహరించారు.

సూర్యుడు, దాని కంటే రెండింతలు పెద్దగా ఉండే నక్షత్రం చేస్తున్న శబ్దాలను ఈ వీడియోలో విందాం.. రండి!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మలద్వారంలో పెట్టుకుని బంగారం క్యాప్సుల్స్‌ అక్రమ రవాణా.. శంషాబాద్‌లో స్మగ్లర్ అరెస్టు

భారత సైన్యం దాడిలో ‘ఉగ్రవాదులు’, పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన

చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే

తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి

సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: చిలీలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల