వ్యోమగాములు టాయిలెట్‌కి ఎలా వెళ్తారు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వ్యోమగాములు టాయిలెట్‌కి ఎలా వెళ్తారు?

  • 20 ఏప్రిల్ 2018

ఆ టాయిలెట్‌లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. పైగా కింది నుంచి కెమెరా చిత్రీకరిస్తుంది. అంతరిక్ష కేంద్రంలోని టాయిలెట్‌కి సంబంధించి ఇలా చాలా విశేషాలున్నాయి.

అంతరిక్ష కేంద్రాల్లో టాయిలెట్లు ఎలా ఉంటాయి? వాటిని ఎలా వినియోగిస్తారు? అన్న విషయాలను నాసా వ్యోమనౌకల శిక్షణ విభాగం డైరెక్టర్ బీబీసీకి వివరించారు.

సౌజన్యం:బీబీసీ రేడియో 5Live బృందం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)