వాసనను బట్టి నగరాలను గుర్తు పట్టేయొచ్చు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

EARTH DAY 2018: వాసనను బట్టి అది ఏ నగరమో చెప్పగలరా?

  • 22 ఏప్రిల్ 2018

వాసనను బట్టి అది ఏ నగరమో చెప్పేయొచ్చా? లండన్‌లో ఓ కళాకారుడు అలాంటి ప్రత్యేకమైన గదులను రూపొందించారు.

లండన్‌తో పాటు దిల్లీ, బీజింగ్, సావో పాలో తదితర నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)