ఈమె కాళ్లతోనే బోర్డుపై పాఠాలు చెబుతారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఈమె కాళ్లతోనే పాఠాలు బోధిస్తారు!

  • 24 ఏప్రిల్ 2018

బాల్యంలో థాయ్‌లాండ్‌కు చెందిన పచ్చరామన్ సవనాకు ఏ పాఠశాలలోనూ ప్రవేశం లభించలేదు. అలాంటిది, నేడు ఆమే స్వయంగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అదీ కాళ్ల సహాయంతో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)