లేడీ ఆటో డ్రైవర్.. పోకిరీలు కనిపిస్తే భరతం పడతారు!

లేడీ ఆటో డ్రైవర్.. పోకిరీలు కనిపిస్తే భరతం పడతారు!

హైదరాబాద్‌లో మగవాళ్లు తప్ప ఆడవారు ఆటోలు నడపకపోవడం గమనించి, స్వయంగా తనకు తానే ఆటో డ్రైవింగ్‌ నేర్చుకున్నారు నారాయణమ్మ. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు.

కేవలం ఆటో డ్రైవరే కాదు... రోడ్డుపై పోకిరీలు కనిపిస్తే వారి భరతం పడతారు! పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.

ఒక గృహిణిగా జీవితం ప్రారంభించిన నారాయణమ్మ ఆటో డ్రైవర్‌గా ఎందుకు మారారు.. ఆమె జీవితంలో ఆటో ఎన్ని మలుపులు తీసుకొచ్చింది. ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)