క్యాన్సర్ కారణంగా కాలు కోల్పోయిన చిన్నారి...  శస్త్రచికిత్సతో మళ్ళీ నడిపించే ప్రయత్నం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

క్యాన్సర్ కారణంగా కాలు కోల్పోయిన చిన్నారికి వినూత్న చికిత్స

  • 27 ఏప్రిల్ 2018

బోన్ క్యాన్సర్‌తో కాలు కోల్పోయిన ఏడేళ్ల చిన్నారికి రొటేషన్ ప్లాస్టీ అనే విధానం వరంగా మారింది.

లండన్‌లోని రాయల్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి ఆమెకు ఈ శస్త్ర చికిత్స చేసింది. ముందుగా మోకాలు నుంచి తుంటి వరకు గల భాగాన్ని తొలగించారు.

ఆ తరువాత మోకాలు దిగువ భాగాన్ని తుంటితో జోడించారు. ఇలా ఎందుకు చేశారు? దీనివల్ల ఉపయోగమేమిటో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు