చూడండి.. కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన చరిత్రాత్మక ఘట్టం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

చూడండి.. కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన చరిత్రాత్మక ఘట్టం

  • 27 ఏప్రిల్ 2018

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ శుక్రవారంనాడు తొలిసారి దక్షిణ కొరియా భూభాగంలోకి అడుగుపెట్టారు. మొదట కిమ్ సరిహద్దు రేఖను దాటి అవతలికి వెళ్లి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో కరచాలనం చేశారు.

ఆపైన కిమ్ సూచనపై రెండు కొరియాల నేతలూ ఉత్తర కొరియా భూభాగంలోకి వచ్చి కరచాలనం చేసుకున్నారు. తరవాత ఇద్దరూ చర్చల కోసం దక్షిణ కొరియావైపు పయనమయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)