ఔట్ సోర్సింగ్ లో   వియత్నాం భారతదేశంతో  పోటీ పడుతుందా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఔట్ సోర్సింగ్‌లో వియత్నాం భారతదేశంతో పోటీ పడుతుందా?

  • 2 మే 2018

వియత్నాంలో బీపీఓ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. అమెరికా బీపీఓ వ్యాపారంలో 65 శాతం వియత్నాం సొంతం చేసుకుందంటే ఈ రంగంలో అది ఎంత వేగంగా పురోగమిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

మరి ఈ పరిస్థితిని చూసి ఇంగ్లీషు మాట్లాడే యువతరం అత్యధికంగా ఉన్న భారతదేశం ఆందోళన చెందాలా? ఇప్పటికైతే, అలాంటి అవసరం లేదంటున్నారు వియత్నాం నుంచి బీబీసీ ప్రతినిధి జుబేర్ అహ్మద్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు