మారుతున్న అంటార్కిటికా ముఖ చిత్రం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

తీర ప్రాంతాలకు థ్వెయిట్స్ ముప్పు!

  • 3 మే 2018

అంటార్కిటికా ముఖచిత్రం మారుతోంది. ఇక్కడ పెద్ద పెద్ద మంచు చరియలు విరిగి సముద్రంలో కలిసిపోతుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ఈ ప్రాంతంలో మంచు కొద్దిగా కరిగినా ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న అత్యంత ముఖ్యమైన ప్రశ్న- భారీ మంచు చరియల ప్రతిరూపమైన హిమనీనదాలు ఎంత త్వరగా కదులుతున్నాయి?

చూడండి ఈ వీడియో కథనంలో..

మా ఇతర కథనాలు చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు