నేరాలకు అడ్డా ఇరాక్ రాజధాని బాస్రా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇరాక్: డ్రగ్స్‌కూ, క్రైమ్స్‌కు కేరాఫ్‌గా మారిన బస్రా నగరం

  • 4 మే 2018

ఇరాక్‌లో వచ్చే వారం ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత ప్రధాన మంత్రి హైదర్-అల్-ఆబాది మరొక పర్యాయం అధికారం దక్కించుకోవడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఒక వైపు స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్‌తో యుద్ధం జరుగుతుండగా, మరొక వైపు దేశ చమురు రాజధాని బాస్రా, మాదకద్రవ్యాల వ్యాపారానికీ, నేరాలకూ, ఘోరాలకు అడ్డాలా తయారైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)