నేనే నంబర్ 1
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మహిళ క్రికెట్‌లో అత్యధిక పారితోషికం మిథాలీకే..

  • 5 మే 2018

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. క్రీడారంగంలోని టాప్ స్టార్లలో ఒకరు. ఈ మధ్యే ఆమె పారితోషికం ఏకంగా మూడు రెట్లు పెరిగి దాదాపు 50 లక్షల రూపాయలకు చేరుకుంది. ఆమెతో పాటు జట్టులోని మరో ముగ్గురు మహిళల వేతనం కూడా అదే స్థాయిలో పెరిగింది.

ఈ నేపథ్యంలో మిథాలీ బీబీసీతో మాట్లాడారు. తాను ఈ దశకు చేరుకోవడానికి చాలా శ్రమించినట్లు చెప్పారు. ఆ కష్టమేంటో ఆమె మాటల్లోనే వినాలంటే పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు