ప్రమాదకర క్రీడల్లో రాణిస్తున్న అమ్మాయిలపై సినిమా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

'ప్రాజెక్ట్ వైల్డ్ విమెన్': ప్రమాదకర క్రీడల్లో రాటుదేలుతున్న 15 మంది అమ్మాయిలపై సినిమా

  • 5 మే 2018

అమ్మాయిలు క్రీడారంగంలోకి వెళ్తే మగరాయుళ్ళలా తయారవుతారనే ఒక దురభిప్రాయం భారతదేశంలో చాలా చోట్ల ఉంది. ఆటల మూలంగా అమ్మాయిల శరీరం కూడా అబ్బాయిల్లాగా తయారవుతుందని భావిస్తారు.

కానీ ఇలాంటి అడ్డంకులన్నింటినీ అధిగమిమంచి విజయాలను అందుకున్న ఎందరో అమ్మాయిలను మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అలాంటివారిపై ఓ సినిమా రాబోతోంది.

ప్రమాదకర క్రీడల్లో రాటుదేలుతున్న 15 మంది అమ్మాయిలను గుర్తించి వారి మీద ఒక సినిమా తీస్తున్నారు గోపాల్ గోయల్. స్వయంగా పర్వతారోహకురాలైన గోపాల్ తాను తీయబోయే సినిమాకు 'ప్రాజెక్ట్ వైల్డ్ విమెన్' అనే పేరుతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నారు. బీబీసీ ప్రతినిధి సర్వప్రియ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)