అమెరికాలో బద్దలైన అగ్నిపర్వతం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: హవాయిలో బద్ధలైన అగ్నిపర్వతం

  • 5 మే 2018

అమెరికాలోని హవాయిలో బిగ్ ఐలాండ్‌లోని కిలువేయా అగ్నిపర్వతం బద్ధలైంది. దాదాపు 100 అడుగుల ఎత్తుకు లావా ఎగసిపడుతోంది. ఈ అగ్నిపర్వతం మంగళవారం మొదటిసారి బద్ధలైంది.

ప్రపంచంలో చాలా క్రియాశీలంగా ఉన్న అగ్ని పర్వతాల్లో మౌంట్ కిలువేయా ఒకటి. మరిన్ని వివరాలు వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)