ప్రపంచంలోనే మనిషి చేసిన తొలి  అస్థిపంజరం.. బిబిసి ఆర్కైవ్స్ నుంచి అలనాటి జ్ఞాపకం..
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#BBCArchive: ప్రపంచంలో మనిషి చేసిన తొలి అస్థిపంజరం ఇది...

  • 8 మే 2018

మెడికల్ కాలేజీల్లో 1976 నాటికే సామ్ చాలా పాపులర్. ఇంతకీ, ఎవరీ సామ్? సామ్ అంటే.. స్కల్‌ప్చర్ అనాటమికల్ మాడల్ అస్థిపంజరం.

దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది నిజమైన ఎముకలతో తయారైంది కాదు. అలాంటి సామ్ విశేషాలేమిటో పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు